ఒకరోజు ఆనాటి సీఎం పీవీ ప్రసాద్‌ను పిలిపించుకున్నారు. SFDA పథకాన్ని ప్రసాద్ అమలు చేస్తున్న తీరు గురించి ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రస్తావించారని చెప్పారు. ప్రధానికి నువ్వు చాలా నచ్చేశావని పీవీ అన్నారు. ఇది ఏపీలోనే కాదు.. రాష్ట్రమంతా జరగాలి.. అందుకే.. ‘మిలియన్ వెల్స్’ (పదిలక్షల బావులు) త్రవ్వించే పథకం అమలు చేయాలని ప్రధానమంత్రి చెప్పారని పీవీ ప్రసాద్‌కు చెప్పారు.