విచిత్రం ఏంటంటే.. అసలు అఫ్గాన్ ప్రభుత్వ సైనికులు, పోలీసులు ఎంత మంది ఉన్నారో కూడా అమెరికా సంకీర్ణ సేనలకు లెక్కలు తెలియదట. అసలు సైన్యంలో ఎంత మంది విధులకు వస్తున్నారు అన్న లెక్కలు లేవట. చాలా చోట్ల లెక్కల్లో ఉన్న సైన్యం సిబ్బంది లెక్కకూ.. వాస్తవంగా ఉన్న లెక్కకూ చాలా తేడా ఉందట.