అఫ్గానిస్తాన్ విషయంలో అమెరికా భంగ పడిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంత గొప్ప అమెరికా అంత సిల్లీగా ఎలా మోసపోయందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే.. అమెరికాను సొంత మీడియా ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. అఫ్గాన్ విషయంలో తప్పు చేస్తున్నారని సొంత మీడియా బయటపెట్టింది.