ఇండియాలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా.. మనకు లభిస్తున్న ఓ అద్భుత వరం.. మనకు దక్కుతున్న ఓ అద్భుత హక్కు.. స్వేచ్ఛ.. అసలు ఇదో హక్కు ఉందని మనం ఫీల్ కానేకాము.. అవును.. స్వేచ్ఛ విలువను ఇప్పుడు అఫ్గాన్‌ను చూస్తే అర్థం అవుతుంది.