ఈ సోషల్ మీడియా కాలంలో ఇంతకాలం కనిపించకుండా ఉండటం కూడా సరైంది కాదు. కరోనా కారణాలతో జనం మధ్యకు రాలేక పోయినా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయినా వాడుకోవచ్చు. తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న కాలంలో ఇలా సైలంట్‌గా ఉండటం అంత మంచిది కాదని ప్రవీణ్ కుమార్ గుర్తించాలి.