ఇక విమానాశ్రయాల విషయానికి వస్తే.. దాదాపు ఈ విమానాశ్రయాల ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 10 వేల కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి ఉన్న 25 విమానాశ్రయాలను మానిటైజ్ చేస్తారు.