తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీ తరుపున ఇలాంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో నలుగురు ఎంపీలు, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట.