మరి తన పన్నీర్ సెల్వమ్గా జగన్ కుటుంబ సభ్యులను ఎంచుకుంటారా.. లేక బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్లను ఎంచుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. అయితే అంత సీన్ లేదని.. ఇదంతా జగన్పై సాగిస్తున్న దుష్ప్రచారమని జగన్ ఫ్యాన్స్ అంటున్నారు.