ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇవాళ బిగ్ డే అవుతుందా.. ఏపీ సీఎం జగన్ బెయిల్ ఇవాళ రద్దవుతుందా..? ఈ ఆగస్టు 25 ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశం ఎంత వరకూ ఉంది.? జగన్ వ్యతిరేకులు ఊహిస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా? అటు విజయసాయిరెడ్డి బెయిల్‌పై కూడా కోర్టు తీర్పు వచ్చేస్తుందా?