ఏపీలో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతూ...ఎప్పటికప్పుడు అధికార వైసీపీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఎక్కడకక్కడ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న టీడీపీ, వన్ బై వన్ వైసీపీ నాయకులని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండేళ్లలో అనేకమంది వైసీపీ నాయకులని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది.