ప్రెస్ మీట్ అయ్యాక.. మల్లన్నా భలే కుమ్మేశావ్ రేవంత్ రెడ్డిని అని అంతా భలే మెచ్చుకుని ఉంటారు. అయితే ఇదే సమయంలో ఏ ఒక్కరో గుర్తు చేసి ఉంటారు.. ఫలానా కులాన్ని నేరుగా లైవ్ తీట్టేశావని.. అందుకే వెంటనే ఓ ప్రకటన విడుదల చేశారు. తాను తన ప్రెస్మీట్లో పిచ్చకుంట్ల అనే పదాన్ని పొరపాటున వాడానని.. ఆ కులం వారు నొచ్చుకుంటే క్షమాపణ అడుగుతున్నాని.. భేషరతుగా లొంగిపోయారు.