అసలు దళిత బంధు పథకం ఓట్ల కోసం కానేకాదంటున్నారు కేసీఆర్. దళిత బంధు స్కీమ్ చిల్లరమల్లర పధకం కాదని, ఓట్ల కోసం తెచ్చిన పధకం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు.