ఇన్నాళ్లూ తమకు సహకరించిన అఫ్గాన్ల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పెద్దన్న అమెరికాకు లేదా..? తన పౌరుల రక్షణ వరకూ తాను చూసుకుంటే.. వారిని కాపాడేదెవరు..?