కొన్నాళ్లుగా అఫ్గాన్ లోని బ్యాంకులపై ఆంక్షలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ బ్యాంకులు కూడా మూతబడే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బ్యాంకులు తెరుస్తున్నారు. అయితే.. అంతా ఒకేసారి వచ్చి డబ్బులు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో బ్యాంకులు కూడా చేతులెత్తేస్తున్నాయి.