ఇవాళ్టి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం టూరిస్టుల కోసం ట్యాంక్‌బండ్ వాహనదారుల కోసం మూసేస్తారు. దారులు మళ్లిస్తారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై పర్యాటకులు ఫుల్లు ఎంజాయ్ చేయొచ్చు.