తాలిబన్లపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాజాగా తన అభిప్రాయాన్ని మార్చుకుంది. తాలిబన్ల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించింది. ఉగ్రవాదానికి సంబంధించి ఆగస్టు 27న విడుదల చేసిన ఓ ప్రకటన నుంచితాలిబన్ల పదాన్ని యూఎస్ఎస్సీ తొలగించింది.