ఏకంగా దేశ అధ్యక్షుడే పరారవడంతో సైన్యం కూడా ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే లొంగిపోయింది. అలా లొంగిపోవడంతో ఇప్పుడు తాలిబన్ల చేతికి అత్యాధునిక ఆయుధాలు సమకూరాయి. పైసా ఖర్చు చేయకుండానే మరింత శక్తిమంతులుగా మారారు.