ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ నేతలకు దమ్మూ, ధైర్యం ఉంటే విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు చంద్రబాబును ఒప్పించాలని మంత్రి అవంతి అంటున్నారు. కానీ.. అంత డైరెక్టుగా అడిగితే టీడీపీ నేతలు మాత్రం ఏం చెబుతారు..? అధినేత మనసేమిటో వారికి మాత్రం తెలియదా..?