కొన్నాళ్లుగా సిరిసిల్లలో భూగర్భజలాలు బాగా పెరిగాయట. దాదాపు 6 మీటర్ల వరకూ భూగర్భజలం పెరిగిందట. ఇలా రికార్డు స్థాయిలో భూగర్భ నీటి మట్టాలు పెరగడం అసాధారణమని.. అందుకే కొత్తగా కలెక్టర్లు కాబోయో ఐఏఎస్ అధికారులకు ఈ అంశాన్ని పాఠ్యాంశంగా ఎంచుకున్నారని కేటీఆర్ అన్నారు.