ఇవాళ సుప్రీంకోర్టు చరిత్రలో నిలిచిపోయే రోజుగా చెప్పొచ్చు.. ఎందుకంటే.. ఇవాళ ఏకంగా 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకేసారి 9 మంది జడ్జిలు ప్రమాణం చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.