కెసీఆరా?హరీశ్ రావా? ఎవరు నిలబడతారో చెప్పండి.. నేను గెలిస్తే మీరు రాజీనామా చేస్తారా? మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రంకెలు వేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు పోలీసులను, మంత్రులు, అధికారులను కొనేస్తున్నారని.. డబ్బుతో ఓట్ల కొనుగోళ్లు చేస్తున్నారని.. వీటిని ఆపి ఎన్నికల ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు.