ఇప్పుడు రేవంత్ రెడ్డి మాజీ తెలుగు దేశం నేత మాత్రమే.. ప్రస్తుతం ఆయన ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు.. అయితే.. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణకు ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు పేరును ఎత్తడానికి సందేహ పడతారు. ఇంకా చంద్రబాబుపై ప్రేమ చూపితే బావుండదనుకుంటారు. కానీ.. రేవంత్ రెడ్డి రూటే సెపరేటు.. ఆయన ఇప్పటికీ చంద్రబాబుపై ప్రేమను వదులుకోరు. దాన్ని ప్రదర్శించేందుకు కూడా వెనుకాడరు.