ఈ మధ్య మంత్రి అవంతి శ్రీనివాస్ టైమ్ అసలు బాగున్నట్లు లేదు. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా అనవసరంగా బుక్ అయిపోతున్నారు. ఇటీవలే మంత్రి అవంతికి సంబంధించిన కొన్ని ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక వాటిని పట్టుకుని ప్రత్యర్ధులు అవంతి రాసలీలలు అంటూ ప్రచారం చేసేశారు. అయితే ఆ ఆడియో క్లిప్స్‌లో ఎంత నిజం ఉందో తెలియదుగానీ, వాటిని పట్టుకుని అవంతిని బ్యాడ్ చేసేశారు.