షర్మిల పార్టీ పెట్టినా ఇప్పటి వరకూ పెద్దగా ఊపు కనిపించడం లేదు. అందులోనూ ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉంది.. కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు షర్మిలకు అవకాశం ఉంటుందా.. విజయమ్మ కలలు కన్న షర్మిల రాజ్యం తెలంగాణలో సాధ్యమా అన్నది వేచి చూడాలి.