వైఎస్సార్ తెలంగాణ పార్టీకి తన సేవలు అవసరం అని భావిస్తున్న విజయమ్మ.. త్వరలోనే.. వైఎస్ఆర్టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.