జగన్ తన తదుపరి సీఎస్‌కు శ్రీలక్ష్మికి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. అదే జరిగితే అది పెద్ద చర్చనీయాంశమే అవుతుంది. అంతమంది సీనియర్లను కాదని.. శ్రీలక్ష్మికి అవకాశం ఇవ్వడం అంత ఈజీ కాదు. కానీ జగన్ సంగతి తెలుసు కదా. ఆయన మొండితనం.. తన అన్నవాళ్లకు ఏదైనా చేసే గుణం గురించి తెలిసినవాళ్లు.. ఏమో ఏదైనా జరగొచ్చు అంటున్నారు.