అఫ్గాన్‌లో తాలిబన్ల దూకుడు వెనుక పాకిస్తాన్ హస్తం ఉందట. తాలిబన్లు ఇంత త్వరగా అఫ్ఘాన్‌ను ఆక్రమించడంలో తాలిబన్లకు పాకిస్తాన్ సహకరించిందట. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వెనక పాకిస్తాన్ కీలక పాత్ర పోషించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను వెల్లడించింది.