ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ ఢిల్లీలో కార్యాలయం ఉన్న దక్షిణాది రాజకీయ పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనట. మిగిలిన పార్టీలన్నీ పార్లమెంటులో తమకు కేటాయించిన గదుల్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ సర్దుకుపోతుంటే.. కేసీఆర్ మాత్రం పట్టుపట్టి ఢిల్లీలో ఆఫీసుకు స్థలం సంపాదించారు.