ఓవైపు కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. మరోవైపు సంక్షేమ భారం.. మళ్లీ కొత్తగా దళిత బంధు వంటి జనాకర్షణ పథకాల ప్రభావం.. మొత్తం మీద భారీగా ఆదాయం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందించే వివిధ సేవల ఫీజులు భారీగా పెంచేసింది.