తాలిబన్ల చేతుల్లో ఉన్న ఈ ఆయుధాలు.. పాక్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం లేదు. అసలే అత్యాధునిక ఆయుధాలు.. ఇవి పాక్ ఉగ్రవాదుల చేతికి చేరితే.. వాటి ద్వారా మన సరిహద్దుల్లో అలజడి సృష్టించే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద ట్యాంకర్లు, వాహనాలు, ట్రక్కులతో పెద్దగా ప్రమాదం లేదు కానీ.. లక్షల కొన్ని మెషీన్ గన్లు, నైట్ విజన్ గాగుల్స్, వైరలెస్ కమ్యూనికేషన్ సెట్లతో పెను ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.