జగన్ ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేసి కోర్టులో బుక్ అయిపోతుందా..? న్యాయ వ్యవస్థలో ఉండే లాజిక్లతో ప్రతిపక్ష టిడిపి...వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందా? అంటే ఏది ఎలా జరిగిన చివరికి బుక్ అయ్యేది జగన్ ప్రభుత్వమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీటిల్లో చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యి, అవి కోర్టుకు వెళ్ళాయి. ఇక జగన్ తీసుకున్న నిర్ణయాలకు కోర్టులో మొట్టికాయలు కూడా పడ్డాయి.