ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రోజూ సగటున 450 కేసులు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఫైల్ అవుతున్నాయట. జగన్ సర్కారుపై రోజుకు సగటున 450 కేసులు నమోదవుతున్నాయని పీటీఐ వార్తాసంస్థ ఒక సంచలన కథనం ప్రచురించింది.