ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టు లేవంటున్న ఆర్కే.. ఏం చేసినా వారికి కలసిరావడం లేదుంటున్నారు. అందుకే వీరిద్దరికీ గురువైన శారదా పీఠం స్వరూపానంద... ఆయన ఇద్దరికీ ప్రీతిపాత్రమైన స్వామీజీ కనుక ఏదో ఒక తరుణోపాయం ఆలోచించకపోతారా అంటూ సెటైర్ వేస్తున్నారు.