జగన్ జైలుకెళ్లినా పెద్ద తేడా ఏమీ రాదు.. కాకపోతే హైదరాబాద్లోని ఏదో ఒక జైలు ఆంధ్రప్రదేశ్ సచివాలయంగా మారుతుంది అని సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు.. అధికారులు కూడా ఆ జైలు చుట్టుపక్కల ఇళ్లు అద్దెకు తీసుకుని చేతిలో ఫైళ్లతో జైలు నుంచి ముఖ్యమంత్రి జరిపే సమీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందట.