కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసహనం. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు అందాల్సిన పరిహారం, డెత్ సర్టిఫికెట్ల విషయంలో జాప్యం చేశారని ఆగ్రహం