సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. వివిధ హైకోర్టులకు ఒకేసారి 68 మంది జడ్జిలను సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది.