తాలిబన్లు ప్రభుత్వం కూడా ఏర్పాడకముందే సంచలన ప్రకటనలు చేస్తున్నారు. భారత అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకుంటామని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. అఫ్గాన్‌లో ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే.. జమ్మూకాశ్మీర్ ముస్లింల కోసం తాలిబన్లు పోరాడతారని ప్రకటిస్తున్నారు.