అధికారంలోకి రాకముందు... నాయకులు ఎన్నోఅంటారు.. అయితే అదే నాయకులకు అధికారం వచ్చాక... పాత మాటలు మర్చిపోతారు.. ఈ లక్షణం ఆ నాయకుల పట్ల గౌరవం తగ్గిస్తుంది.. వారి విశ్వసనీయతను పోగొడుతుంది.. విశ్వసనీయత అనే మాట తరచూ వాడే జగన్ సైతం.. దాన్ని కోల్పోయేలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.