అఫ్గాన్‌లో పరిణమాణాలు ఇండియాకు అంత అనుకూలంగా లేవు.. మన శత్రువులైన చైనా, పాక్ తాలిబన్లపై గట్టి ప్రభావం చూపేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ సమస్యపైనా తాము మాట్లాడతామంటున్నతాలిబన్లు ఇప్పుడు మరో బాంబు పేల్చారు. చైనాను తమ బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్నారు.