సంక్షేమం వేరు.. దుబారా వేరు అన్న విషయాన్ని జగన్ సర్కారు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన చోట కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా.. అనవసరమైన చోట లక్షలు ఆదా చేసినా ఆదానే అవుతుంది కదా.