ప్రస్తుతానికి ఈ ఏవై.12 కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్‌తో కలిసి మూడో స్థానంలో ఉంది. ఈ కొత్త వేరియంట్ ఏవై.12 గురించి కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. కేంద్రం రాష్ట్రాలకు తాజాగా పంపిన సమాచారంలో ఏవై.12 కేసులు 178 వచ్చినట్లు చెబుతోంది. అంతే కాదు.. కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ఈ ఏవై.12ను గుర్తించింది.