హిందీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అమితాబ్ బచ్చన్ నోట మన తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నాళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ ప్రశ్నగా మారింది. కౌన్ బనేగా కరోడ్పతిలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ ఒకటి ప్రశ్నగా వచ్చింది.