వ్యభిచారిణులను గుర్తించి వారిని సామూహికంగా అత్యాచారం చేసి.. ఆ పై హత్య చేయాలన్నది తాలిబన్ల ఆలోచనగా చెబుతున్నారు. దీంతో కాబూల్ నగరంలోని వ్యభిచారిణులు హడలిపోతున్నారట.