విచిత్రం ఏంటంటే.. దేశంలో ఇంతగా మోడీ సర్కారును తిట్టుకుంటున్నా.. ఈ సర్వేల్లో మాత్రం మోడీ స్కోరు ఏమాత్రం తగ్గడం లేదు. అంతే కాదు.. ఏకంగా ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తున్నారు. మరి ఇంతకీ మోడీ ఏం మాయ చేస్తున్నారో..?