తాజాగా మార్కెట్లోకి వచ్చిన పాంచజన్య తాజా సంచికలో ఇన్ఫోసిస్‌ను ఘాటు పదజాలంతో విమర్శించింది. ఏకంగా నాలుగు పేజీల స్పెషల్ స్టోరీ ఇచ్చింది. ఘనకీర్తి.. అప్రదిష్ఠ టైటిల్‌తో షాకింగ్ కథనం ప్రచురించింది. అంతే కాదు.. ఈ మేగజైన్ కవర్ పేజీని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఫోటోను వేశారు.