ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నందువల్ల ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి హూజూరాబాద్‌లో ఉంది. చివరి నిమిషంలో పరిస్థితి ఎవరికి అనుకూలంగా మారుతుందో చెప్పలేం.. ఇన్ని తంటాలు పడి టీఆర్ఎస్ గెలిచినా.. ఆ గెలుపు పెద్ద విజయంగా టీఆర్ఎస్ చెప్పుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదన్నది మాత్రం వాస్తవం.