మొత్తానికి ఏపీ ఆర్థిక రంగం క్లిష్టపరిస్థితుల్లో ఉందన్న విషయంపై చివరకు సీఎం జగన్ కూడా ఓ అవగాహన కు వచ్చినట్టున్నారు. అందుకే ఈ గందరగోళాన్ని సరి చేసేందుకు ఓ కొత్త వ్యక్తిని రంగంలోకి దింపారు. ఆయనే రజనీష్ కుమార్. ఇంతకీ ఈ రజనీష్ కుమార్ ఎవరు అంటారా.. ఆయన ఓ ఆర్థిక రంగ నిపుణుడు.