అసలే కరోనా ఇంకా తగ్గలేదు.. మూడో వేవ్ పొంచి ఉందంటున్నారు.. కొత్తగా డెల్టా ఏవై.12 వేరియంట్ ఆంధ్రాలో ఎక్కువగా ఉందంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గణేశ్ సంబరాలకు అనుమతులు అవసరమా సోము వీర్రాజన్నా.. అంటున్నారు సామాన్య జనం.