ఏపీ తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు అధ్యక్షుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు...పని ఏంటి అంటే....పార్టీని బలోపేతం చేయడం. కానీ అచ్చెన్న అలాంటి కార్యక్రమాలు మాత్రం ఎక్కడా చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఈయన డైలీ కార్యక్రమం ఒకటే...ఎప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే. అయితే ప్రతిపక్ష నాయకుడుగా అధికార పార్టీపై విమర్శలు చేయడంలో తప్పు లేదు.