అందరి బాధ్యతను గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి ! ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాల్సిందేనని.. ప్రతీ ఒక్కరూ ఇతరులకు వ్యాక్సన్ పై అవగాహన కల్పించాలని సూచన